వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
రాకేశ్వర రావు గారు,మాట మహా మంత్రమవడం ఎపుడో అరుదుగా జరుగుతుందనే ఉద్దేశ్యం తో అలా రాశాను .బ్లాగ్ లోని వానచినుకులు నావే గాని ఈకవితకు బొమ్మమాత్రం నది పత్రిక లో కరుణాకర్ గారు వేసారు.
కవిత చాలా బాగుందండి.. మాట మంత్రమై శాసించినా... శాపమై వెంటాడినా... శాసనమై ఆటాడినా.. మాట మంత్రాక్షరమై జీవన వేణువు లూదినా..ఏది చేసినా మాట ప్రతిభ.... పలికించే నాలుకదా వినే మనసుదా?
meeku subhabhinandanalu
ReplyDeletemee blog paridhi vistarinchi
naa vanti endaro pravaasandhra telugu bashaabhimaanulaku nayanaanandam kaliginchaalani abhilashistoo...
oka pravaasaandhrudu.
కవితకు బొమ్మలు అంతబాగా నప్పలేదు । ప్రత్యేకించి ఎపుడో అఱుదుగానొకసారి అన్న మాట తరువాతి పాఠ్యానికి నప్పులేదు। ఉత్త కవిత చాలా బాగుంది।
ReplyDeleteధన్య వాదాలు ప్రసాద్ గారు!
ReplyDeleteరాకేశ్వర రావు గారు,మాట మహా మంత్రమవడం ఎపుడో అరుదుగా జరుగుతుందనే ఉద్దేశ్యం తో అలా రాశాను .బ్లాగ్ లోని వానచినుకులు నావే గాని ఈకవితకు బొమ్మమాత్రం నది పత్రిక లో కరుణాకర్ గారు వేసారు.
కవిత చాలా బాగుందండి.. మాట మంత్రమై శాసించినా... శాపమై వెంటాడినా... శాసనమై ఆటాడినా.. మాట మంత్రాక్షరమై జీవన వేణువు లూదినా..ఏది చేసినా మాట ప్రతిభ.... పలికించే నాలుకదా వినే మనసుదా?
ReplyDeleteపలికే నాలుకదే. మాటకంత శక్తి పలికే వ్యక్తిని బట్టే కదండి?
ReplyDelete