వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
మీకు ఎఫ్ బి లో మెసేజ్ పెట్టాను. చూడగలరు.
ReplyDelete---లక్ష్మీదేవి.
అభినందనలు
ReplyDeleteGreatness of people is directly proportional to the simplicity they exude. Feeling privileged to know a powerhouse of talent like you.
ReplyDeleteBest Wishes
Ravindra Kambhampati