వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
చాలా బాగుంది కవిత। బొమ్మకూడా బాగుంది। మీరు ఇలా బొమ్మలుగా కాక , యూనీకోడులో వ్రాస్తే ఆంగ్లం వ్రాసినట్టు, ఇంకా ఉపయోగకరంగా వుంటుంది। ప్రస్తుతానికి పత్రికలలో అచ్చు అయిన వాటిని ఎక్కిస్తున్నట్టున్నారు। భవిష్యత్తులో మఱిన్ని రచనలకై ఆశిస్తున్నాము।
చాలా బాగుంది కవిత। బొమ్మకూడా బాగుంది।
ReplyDeleteమీరు ఇలా బొమ్మలుగా కాక , యూనీకోడులో వ్రాస్తే ఆంగ్లం వ్రాసినట్టు, ఇంకా ఉపయోగకరంగా వుంటుంది। ప్రస్తుతానికి పత్రికలలో అచ్చు అయిన వాటిని ఎక్కిస్తున్నట్టున్నారు। భవిష్యత్తులో మఱిన్ని రచనలకై ఆశిస్తున్నాము।
ధన్య వాదాలు.
ReplyDeleteకరుణాకర్ గారి గీతలు సిరివెన్నెల గీతాల్లాంటివి..మీరన్నది నిజమే.