వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
Thank you for the response sir.You can right click on the picture and select 'open link in new tab'.that will enable you to zoom into the picture acc to your convenience.
you may even try 'open link in new window' (instead of 'tab' pl.select 'window').This is simpler I think. I feel a little lazy to type the whole thing again :)
చాలా ధన్యవాదాలు నాగలక్ష్మీ! కొత్త విషయం నేర్చుకున్నా. కాకపోతే ఆ కిటికీలో జూం కనిపించలేదు. నా తెర మీద ఉన్నది వాడా. కథ చాలా బాగుంది.. (అందులో కొత్తేముంది? నీ అన్ని కథల్లగా!) వ్యక్తిత్వ వికాస శిక్షణలు చదులకీ, ఉద్యోగాలు వెతుక్కోవడానికే కాకుండా.. జీవితాన్ని ఆస్వాదించడానికి కూడా ఇవ్వాలి. కానీ.. అది ఎప్పుడు చెయ్యాలో, ఏ విధంగా ఇప్పించాలో తెలియదు.. కష్టమే. చిన్నప్పట్నుంచీ.. చదువే కాక కళల మీద కూడా ఆసక్తి పెంపొందించాలి. అది ఈ పరుగుల జీవితాల్లో ఎంతవరకూ సాధ్యం? ఇంతింత పెద్ద ఉద్యోగాలు, తల్లిదండ్రులు ఇద్దరూ (రోజుకి పన్నెండు గంటలు..) చేస్తూ, శని ఆదివారాలు పనులు నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని్ దెబ్బలాడుకుంటూ.. ఏ రసాస్వాదనకైనా సమయం ఏదీ? ఉన్నా.. అది కూడా యాంత్రికంగా, చదువులాగే సాగిపోతోంది. ఎక్కడ ఏ పాట కచేరీ ఉన్నా, చిత్ర ప్రదర్శనలున్నా, అధిక భాగం విశ్రాంత ఉద్యోగులే కనిపిస్తారు. ఆ కళలనే వృత్తిగా తీసుకోవాలనే వాళ్ళు తప్ప. కొందరు ప్రత్యేక మయిన వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా ఉంటారు.. అది కాదనను. కనీసం, రోజూ పొద్దున్నే ఏ సన్నాయి సి.డీ తోనో, వీణా వాదనతోనో.. ఏదయినా ఆహ్లాద నాదంతో శుభోదయం చెప్పుకుంటూ.. ఒక్క గంట ముందుగా లేచి కుటుంబ సభ్యులు గడపగలుగుతే.. రాత్రి అలిసిపోయి వేళ్ళాడుతూ ఉంటారు కదా! ఒక్క ప్రయత్నం చేసి చూడండి.. ఎంతో తేడా కనిపిస్తుంది, ఆ రోజు తప్పకుండా. ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అది శుభసూచకం. ఏదయినా అతి వికారం ఎప్పుడూ. మరీ పెద్ద వ్యాసం అయిపోతోంది. ఇంక ముగిస్తా. భానుమతి.
ఎంత బాగా రాసారు! రచయిత్రి గానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ' versatile' మీరు.కొందరి పరిచయాలు నిజం గా భాగ్యాలే ! చక్కని మీ స్పందనకి అనేక కృతజ్ఞతలు !
మీరు బ్లాగు ప్రవేశం చేసినందుకు చాలా సంతోషం. వీలైతే యూనికోడూ తెలుగులో పెట్టండి రచనల్ని. ఈ బొమ్మల్ని చదవడం దాదాపు ఇంపాజిబుల్.
ReplyDeleteThank you for the response sir.You can right click on the picture and select 'open link in new tab'.that will enable you to zoom into the picture acc to your convenience.
ReplyDeleteyou may even try 'open link in new window' (instead of 'tab' pl.select 'window').This is simpler I think.
ReplyDeleteI feel a little lazy to type the whole thing again :)
చాలా ధన్యవాదాలు నాగలక్ష్మీ! కొత్త విషయం నేర్చుకున్నా. కాకపోతే ఆ కిటికీలో జూం కనిపించలేదు. నా తెర మీద ఉన్నది వాడా.
ReplyDeleteకథ చాలా బాగుంది.. (అందులో కొత్తేముంది? నీ అన్ని కథల్లగా!)
వ్యక్తిత్వ వికాస శిక్షణలు చదులకీ, ఉద్యోగాలు వెతుక్కోవడానికే కాకుండా.. జీవితాన్ని ఆస్వాదించడానికి కూడా ఇవ్వాలి.
కానీ.. అది ఎప్పుడు చెయ్యాలో, ఏ విధంగా ఇప్పించాలో తెలియదు.. కష్టమే.
చిన్నప్పట్నుంచీ.. చదువే కాక కళల మీద కూడా ఆసక్తి పెంపొందించాలి. అది ఈ పరుగుల జీవితాల్లో ఎంతవరకూ సాధ్యం? ఇంతింత పెద్ద ఉద్యోగాలు, తల్లిదండ్రులు ఇద్దరూ (రోజుకి పన్నెండు గంటలు..) చేస్తూ, శని ఆదివారాలు పనులు నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని్ దెబ్బలాడుకుంటూ.. ఏ రసాస్వాదనకైనా సమయం ఏదీ? ఉన్నా.. అది కూడా యాంత్రికంగా, చదువులాగే సాగిపోతోంది.
ఎక్కడ ఏ పాట కచేరీ ఉన్నా, చిత్ర ప్రదర్శనలున్నా, అధిక భాగం విశ్రాంత ఉద్యోగులే కనిపిస్తారు. ఆ కళలనే వృత్తిగా తీసుకోవాలనే వాళ్ళు తప్ప. కొందరు ప్రత్యేక మయిన వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా ఉంటారు.. అది కాదనను.
కనీసం, రోజూ పొద్దున్నే ఏ సన్నాయి సి.డీ తోనో, వీణా వాదనతోనో.. ఏదయినా ఆహ్లాద నాదంతో శుభోదయం చెప్పుకుంటూ.. ఒక్క గంట ముందుగా లేచి కుటుంబ సభ్యులు గడపగలుగుతే.. రాత్రి అలిసిపోయి వేళ్ళాడుతూ ఉంటారు కదా! ఒక్క ప్రయత్నం చేసి చూడండి.. ఎంతో తేడా కనిపిస్తుంది, ఆ రోజు తప్పకుండా.
ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అది శుభసూచకం. ఏదయినా అతి వికారం ఎప్పుడూ.
మరీ పెద్ద వ్యాసం అయిపోతోంది. ఇంక ముగిస్తా.
భానుమతి.
ఎంత బాగా రాసారు! రచయిత్రి గానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ' versatile' మీరు.కొందరి పరిచయాలు నిజం గా భాగ్యాలే !
ReplyDeleteచక్కని మీ స్పందనకి అనేక కృతజ్ఞతలు !