వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
మీ వ్యాసంలో ' స్వచ్ఛమైన ప్రేమ దివి నుండి భువికి జారే అమృతధార. గుండెలోతుల్లోంచి ఉబికివచ్చే నిర్మల వాహిని.' అన్న వాక్యాలు చాలా బాగున్నాయి. యువత ఈ మాటలను, వ్యాసాన్ని స్పూర్తిగా తీసుకుంటుందని ఆశిస్తున్నాను.
కం. ప్రేమికులకు ఒకరోజూ
ReplyDeleteప్రేమను పోగొట్టుకున్న పేదలకొకటీ
యేమిటి వేలంవెర్రికి
కామా ఫుల్ స్టాపు లేదు కదరా సముతీ
నాగలక్ష్మి గారూ మీ వ్యాసం బావుందండీ..మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలండీ!
Deleteమీ వ్యాసంలో ' స్వచ్ఛమైన ప్రేమ దివి నుండి భువికి జారే అమృతధార. గుండెలోతుల్లోంచి ఉబికివచ్చే నిర్మల వాహిని.' అన్న వాక్యాలు చాలా బాగున్నాయి. యువత ఈ మాటలను, వ్యాసాన్ని స్పూర్తిగా తీసుకుంటుందని ఆశిస్తున్నాను.
ReplyDeleteNaren (facebook friend).