వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
నాగలక్ష్మి గారూ... జానకీ బాల గారు వ్రాసిన కథలు కొన్ని చదివానండీ. పుస్తకరూపేణా దొరకడం చాలా సంతోషం. త్వరలో తెప్పించుకుంటాను. ధన్యవాదాలు. వార్డ్ వెరిఫికేషన్ తీసేయరూ..వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.
నాగలక్ష్మి గారూ... జానకీ బాల గారు వ్రాసిన కథలు కొన్ని చదివానండీ. పుస్తకరూపేణా దొరకడం చాలా సంతోషం. త్వరలో తెప్పించుకుంటాను. ధన్యవాదాలు.
ReplyDeleteవార్డ్ వెరిఫికేషన్ తీసేయరూ..వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.