August 9, 2012

ఆటా వారి 2012 souvenir లో ప్రచురింప బడిన నా కథ

4 comments:

  1. Present day atitudes of children when there is no respect for the Lady at home by the Husband or Bread earner of the house.* Yedha Raja tadha Praja*-are the main theme of the story.How far the elders can succede to change the behaviour of family members is difficult to assess.*Mokkai vanganide maanii vanguna?*Hope the writer comes with another story with solution.

    ReplyDelete
  2. Thank you for your response ! I left the ending at that to point out that 'this is something we need to think about'.90% of living rooms depict the same scene ..The elders do not seem to bother about what effect it could have on young minds.
    భావనలే ఆలోచనలై ఆ ఆలోచనలు ఆచరణకు దారితీయాలి.అంటే ముందు మనం చేస్తున్నది సరైనది కాదనే భావన పెద్దలకు కలగాలి.రచయిత ప్రయత్నం ప్రధానంగా సమకాలీన సమాజాన్ని అక్షరబద్ధం చేయడం, సమస్యను ఎత్తిచూపడం అనుకుంటాను .పరిష్కారాన్ని సూచనగా ఇవ్వచ్చుగాని ఆ సూచన కూడా లేని కథ చదివిన readers నుంచి ఒక్కొక్కసారి multiple పరిష్కారాలు లభించవచ్చు. ఏమంటారు?

    ReplyDelete
  3. పెద్ద వయసులో ఉన్న ఇద్దరు దంపతులు,
    కూతురింటికి సెలవులలో వచ్చి అక్కడి పరిస్థితులకు చలించిన ఆలోచనల చలనమే ఈ కధ.

    టీవి తెలుగులోగిళ్ళకు పరిచయమైన 1980 ల నాటి పరిస్థితులు కన్నా ఇప్పుడే ఎక్కువ ఆందోళన చెందవలసిన రోజులు ఎక్కువగా ఉన్నాయన్నది కాదనలేని నిజం. టీవీ ఛానెళ్ళ పోకడలకు తోడు నిత్య జీవిత యాంత్రికత తోడై ఎటో వెళ్ళిపోతున్న ఆధునిక మానవ నాగరికతను రచయిత్రి కళ్ళకు కట్టినట్టు చక్కగా చెప్పారు. పెద్ద వయస్సులోని దంపతులిద్దరూ ఆశ్చర్యపడి, బాధపడి, నిర్లిప్తత చెంది, సమస్యలను విశ్లేషించుకుని పర్యవసానాల గురించి, అందుకు చెయ్యవలసిన పరిష్కారాల గురించి పడే తపన ఆలోచించక తప్పని అనేకవిషయాలను ముందుంచింది. చాలా కధలు సమస్యలను పైపైనే ముట్టుకుని వదిలేస్తాయి. ఈ కధ మాత్రం మూలాలను సమగ్రంగా చర్చించింది. అవలంబించగలిగిన పరిష్కారాలను కూడా ముందుంచడం ఈ కధ ప్రత్యేకత. విలువైన కధను అందించిన రచయిత్రి వారణాసి నాగలక్ష్మి గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. Naren

    ReplyDelete
  4. సమయం వెచ్చించి స్పందన తెలియజేసినందుకు నరేన్ గారికి కృతజ్ఞతలు!
    ఈ సమస్య మనం ఊహించని వేగంతో పిల్లల మనసుల్ని, తద్వారా సమకాలీన సమాజాన్ని కలుషితం చేస్తుంటే కథలో వాసు లాగే మనమంతా చూసీ చూడనట్టు వదిలేస్తున్నాం!ఈ వేళ మొక్క నాటితే కాయలు వచ్చేది ఎప్పటికో అని తెలిసీ పిల్లలు యుక్త వయస్కులై చెయ్యిదాటి పోయేవరకు తమ బాధ్యత విస్మరించి తల్లిదండ్రులూ, ఒక వ్యవస్థలో ఇరుక్కుని బయటపడడానికి ప్రయత్నించని మీడియా ..ఈ పరిస్థితి మారాలంటే సాహిత్యం తప్పి మనకున్న ఆయుధం ఏముంది?

    ReplyDelete