ఆడపిల్ల వద్దనుకుని మొగ్గలోనే తుంపేసిన తండ్రికథ.
అవసాన దశ, అపస్మారక స్థితి ,కూతురికోసం తపన . కొండవీటి సత్యవతి కథ కు బొమ్మ. |
అవసాన దశలో తల్లీ.. ...రెక్క లొచ్చాక ఎగిరిపోయిన కొడుకు .
మనసు కాలుష్యపు కడగండ్లు దోర్నాదుల సుబ్బమ్మ గారి కథకు బొమ్మ
Nov '11 ,భూమిక స్త్రీవాద పత్రిక.
గ్లోబలైజేషన్ లో భూమి కోల్పోయి అంగడి వస్తువైన స్త్రీ కథ అభివృద్ధికి అటువైపు - కొండవీటి సత్యవతి కథ ,భూమిక స్త్రీవాద పత్రిక ,మే '10 |
సాటిలైట్ లాంచింగ్ లో సఫలమైన భారత్..వైద్యమందక కాన్పు కష్టమై ప్రాణాలొదిలిన సామాన్య స్త్రీ. |
హనీమూన్ లో పరస్పరం భావాలను పంచుకుని దగ్గరైన జంట.కొండవీటి సత్యవతి కథ |
తన శీలాన్నీ , తనకు రావలసిన ఆకుకూర మడి నీ ప్రభుత్వాధికారి దోచుకు పోతూ ఒక చిన్న చెక్కు తనకు పారేస్తే చేష్టలుడిగిన బాలిక గురించి సీతారత్నం గారు రాసిన కథ |
'మాట్లాడుకుందాం '
వర్షం వచ్చి కరెంటు పోయి టీవీ , టేలిఫోనూ పనిచేయకపోవడంతో ఒకరితో ఒకరు మనసు విప్పి
మాట్లాడుకుని తిరిగి దగ్గరైన భార్యా భర్తల మీద కొండవీటి సత్యవతి రాసిన కథ
|
అమ్మకేం తీసుకెళ్ళాలి ?- కథ. భూమిక స్త్రీవాద పత్రిక - జూలై '11 |
భూమిక స్త్రీవాద పత్రిక |
నా కథల బొమ్మలేవీ?
ReplyDeleteపదచిత్రాలతో పాటు, కధలకు చిత్రాలు -ప్రమోదం.
ReplyDeletecbrao, Mountain View, CA.
రావు గారికి ధన్య వాదాలు ! రాధికా ,ఇంకా చాలా బొమ్మలున్నాయి ..ఒక్కొక్కటే వెతికి upload చేస్తాను!
ReplyDeletechala baagunnayi Naagalaxmi garu . manchi theme vunna kathalaku manchi bommalu vesaru .
ReplyDeletevasantha mukthavaram
బొమ్మలు చాలా బావున్నాయి నాగలక్ష్మి గారూ...మీ వివరణ చదివాక ఆ కథలన్నీ చదవాలని వుంది.
ReplyDeleteవార్డ్ వెరిఫికేషన్ తీసేయరూ,వ్యాఖ్య పెట్టడానికి సులువుగా వుంటుంది.
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ! వార్డ్ verification అంటే ఏమిటో మా అమ్మాయి నడిగి సరి చేస్తా :)
Delete