వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
తెలుగు కథానిక-మానవీయ సంబంధాలు శీర్షిక తో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ , న్యూ డిల్లీ వారితో కలసి జాతీయ సదస్సును నిర్వహించి, శతాధిక వసంతాల తెలుగు కథకు మల్లెపూదండను సమర్పించిన DAR కళాశాల తెలుగు శాఖ వారికీ ప్రత్యేకించి శ్రీ STP శ్రీ వెంకటేశ్వర్లు గారికీ అనేక అభినందనలు ! నా కథలను విశ్లేషించిన శ్రీ కస్తూరి మురళి కృష్ణ గారికి ధన్య వాదాలు.మురళీకృష్ణ గారు ప్రస్తావించిన అగ్రస్థానం పట్ల నాకు చాలా అభ్యంతరం ఉంది.సమకాలీన రచయిత/త్రులు కొందరు ఇంకా ఎంతో బాగా రాస్తున్నారని సవినయంగా మనవి చేసుకుంటూ నా కథల గురించిన ఈ వ్యాసాన్ని బ్లాగు లో పొందుపరుస్తున్నాను.

ReplyDeleteChala manchi sandesham echharu madam eppatti samajam gurinchi
ReplyDelete