వాన చినుకులు పడ్డాక ప్రకృతి కడిగిన ముత్యంలా స్వచ్ఛమవుతుంది.ఎండిన నేలలో ఎదురుచూస్తున్న గింజలకి మొలకెత్తే అవకాశం వస్తుంది!ఎండకి ఆవిరైన నీరు మేఘాలుగా పోగుపడి వాన చినుకులుగా కురిసినట్టే అనేక సందర్భాలలో మనసులో కలిగే స్పందనలు పాటలుగా కవితలుగా కథలుగా గీతలుగా వర్ణచిత్రాలుగా ఈ బ్లాగులో కురిసినపుడు మీకు నచ్చితే మీ స్పందన తెలియజేయండి.
ఉమాదేవి గారు, ధన్యవాదాలండి ! మీ కథలు, నవలా చదివాను.మంచి శైలి మీది.అభినందనలు ! ఈ మధ్య రాయడం తగ్గించారా? చక్కని సమకాలీన ఇతివృత్తం తీసుకుని మళ్లీ రాయకూడదూ ?
అభినందనలు నాగలక్ష్మిగారు.మీ ఆసరా కధల సంపుటి పాఠకులకు మీరందించిన అక్షర ఆలంబన!సమీక్షించిన బి.ఉమాదేవిగారికి ధన్యవాదాలు.
ReplyDeleteఉమాదేవి గారు, ధన్యవాదాలండి ! మీ కథలు, నవలా చదివాను.మంచి శైలి మీది.అభినందనలు ! ఈ మధ్య రాయడం తగ్గించారా? చక్కని సమకాలీన ఇతివృత్తం తీసుకుని మళ్లీ రాయకూడదూ ?
ReplyDelete