tag:blogger.com,1999:blog-1890307190383107474.post4321282530280253704..comments2023-12-12T16:27:57.444+05:30Comments on

వానచినుకులు  : కొమ్మకొమ్మకో సన్నాయివారణాసి నాగలక్ష్మిhttp://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1890307190383107474.post-60841581069948122022015-07-06T15:52:26.946+05:302015-07-06T15:52:26.946+05:30అద్భుతమండీ! రవి లాంటి భర్త ఉంటే, కలిసుండే మానసికంగ...అద్భుతమండీ! రవి లాంటి భర్త ఉంటే, కలిసుండే మానసికంగా స్వంతంత్రంగా జీవించాలనీ, ఎదుటివారిమీద నింద వేయటం కాదు. మనమీద మనం శ్రద్ధవహించాలని..అప్పుడే రెండందాలా ఎదగగలమనీ మీరు చెప్పిన విధానం బాగుంది. నేనెప్పుడూ మీరు చెప్పిందే సూచిస్తాను. మీతో ఏకీభవిస్తాను. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన మీ మాటలు కొన్ని ఇక్కడ ఉటంకిస్తున్నా..
“కరువులో కూడా కల్యాణ మంటపంలా కళకళ లాడిపోతుంది”
“ఆ చెట్టులాగా పరిసరాల్నీ పరిస్థితుల్నీ పరిశీలించుకుని, తదనుగుణంగా ప్రణాళిక రచించుకునే లక్షణం లేకపోతే మనిషికెంత మేధస్సు ఉన్నా ఏం లాభం?”
మా పెరట్లో మొక్కను చూపిస్తూ మొన్ననే నేను మావారితో అన్నా” ఈ మావిమొక్క చూశావా మొన్నటిదాకా పక్కకి వాలిందా? మళ్లీ తిరిగి పైకి ఎదగటం మొదలుపెట్టింది. చుట్టూ తన పరిసరాలతీరును ఎంత చక్కగా అర్ధంచేసుకుని..దానికనుగుణంగా తన తీరుని మార్చుకుందో చూడు! ఏ భాషతో పనేముంది దానికి?” అని. విచిత్రం! నేనలా అన్న రెండు రోజులకే మీనుంచింత అర్ధవంతమైన కథను చదవటం జరిగింది. -suvarchalahttps://www.blogger.com/profile/16072778134970153954noreply@blogger.com