tag:blogger.com,1999:blog-1890307190383107474.post547843142289488467..comments2023-12-12T16:27:57.444+05:30Comments on

వానచినుకులు  : అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయీవారణాసి నాగలక్ష్మిhttp://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-1890307190383107474.post-81509242906204924052018-01-29T06:42:33.390+05:302018-01-29T06:42:33.390+05:30ఏదో మామూలు కథే అనుకుంటూ బ్లాగ్ క్లోజ్ చేయబోతూ మళ్ళ...ఏదో మామూలు కథే అనుకుంటూ బ్లాగ్ క్లోజ్ చేయబోతూ మళ్ళీ చదివినందుకు ఒక గొప్ప కథ మిస్ అవలేదు అన్న ఆనందంతో - ఇంత మంచి కథకు బహుమతి పొందిన మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను :)Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-77055022784979464892018-01-28T23:00:29.839+05:302018-01-28T23:00:29.839+05:30నమస్కారం అమ్మా.మీరు అనుమతిస్తే ఆర్థిక లాభాపేక్ష కో...నమస్కారం అమ్మా.మీరు అనుమతిస్తే ఆర్థిక లాభాపేక్ష కోసం కాకుండా సామాజిక చైతన్యం కోసం ఇదే అంశంతో లఘుచిత్రం రూపొందించవచ్చా..Anonymoushttps://www.blogger.com/profile/06681954850540233307noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-64800628190277576582015-06-04T14:15:47.965+05:302015-06-04T14:15:47.965+05:30కథ చదివి స్పందించినందుకు కృతజ్ఞతలండి!కథ చదివి స్పందించినందుకు కృతజ్ఞతలండి!వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-11637139421293479672015-06-04T14:14:42.209+05:302015-06-04T14:14:42.209+05:30ధన్యవాదాలు సువర్చలా!ధన్యవాదాలు సువర్చలా!వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-82278315562703274342015-06-04T12:32:10.281+05:302015-06-04T12:32:10.281+05:30నాగలక్ష్మిగారూ అద్భుతమైన ఇంటింటికద . పిల్లలలోను ,ప...నాగలక్ష్మిగారూ అద్భుతమైన ఇంటింటికద . పిల్లలలోను ,పెద్దలలోను ఇద్దరిలోను అలాంటి కోరికలు ఉంటున్నయి.
అవి జరగనప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు . మనస్తత్వ చిత్రీకరణ చాలాబాగుంది.ఇది చదివినవారిలో కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటూ..... మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను Kandula Pothurajunoreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-26016178585138632015-06-03T10:02:13.711+05:302015-06-03T10:02:13.711+05:30నిజంగా చాలా బాగుందండి. ప్రతి మాటా అవునుకదూ అని మనస...నిజంగా చాలా బాగుందండి. ప్రతి మాటా అవునుకదూ అని మనసు అంతరాత్మని అడగటం మొదలుపెట్టింది. ఈ కోణం తెలిసినదే అయినా, ఇంత విపులంగా తెలియచేసింది మాత్రం మీరే! అన్నింటికన్నా సంతోషం యండమూరి గారు మీ కథని తన రచనకు ఆధారం చేసుకోవటం! ఈ కథలో నాకు బాగా నచ్చిన వాక్యాలు.."“నా చిన్నపుడు అమ్మా, నాన్నా, మామ్మా అంతా చెప్పేవారు...వాళ్ళమ్మాయిని చూడు ఎంత శ్రద్ధ ! వీళ్ళమ్మాయిని చూడు ఎంత పనితనం! వాణ్ణి చూడు ఎంత పొదుపు, వీడికెంత వ్యవహార జ్ఞానం,.....వినయం, సహనం, మాటతీరు...ఒకటి కాదు, ఎవరిలో ఏ మంచి కనపడినా చెపుతుంటే వింటూ, జీవితానికి కావలసినవన్నీ నేర్చుకుంటూ ఎదిగాం. ఇవాళ పిల్లల ముందు ఎవరినీ మెచ్చుకోకూడదు. ఎవరితోనూ పోల్చకూడదు. నువ్వింతవాడివి, అంతవాడివి అంటూ వాళ్ళనే పొగుడుతూ, చిన్న చిన్న పనులక్కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండాలి. వాళ్ళే సర్వ శ్రేష్ఠులని తీర్మానిస్తే ఇంకెవర్ని చూసి నేర్చుకుంటారో మరి? " suvarchalahttps://www.blogger.com/profile/16072778134970153954noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-3585091709506470312015-02-14T17:28:24.426+05:302015-02-14T17:28:24.426+05:30excellentexcellentyuddandisivasubramanyamhttps://www.blogger.com/profile/15344924140281539317noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-56602904292071980162013-06-10T19:13:02.160+05:302013-06-10T19:13:02.160+05:30సుమా ! మనస్పూర్తిగా స్పందించినందుకు సంతోషం తల్లీ ...సుమా ! మనస్పూర్తిగా స్పందించినందుకు సంతోషం తల్లీ ! కేవలం మన దృక్కోణం నుంచే కాక అవతలివారి దృక్కోణం నించి కూడా చూడడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. మీలాంటి సానుకూల దృక్పధం ఉన్నవాళ్ళు సాహిత్యాభిలాషులు కూడా అయితే వారి ఎదుగుదలకు నింగే సరిహద్దు !అనేక శుభాకాంక్షలు !వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-13200434666476527052013-06-10T16:12:33.917+05:302013-06-10T16:12:33.917+05:30Chaala chaala bagundandi
Many many thanks, As i c...Chaala chaala bagundandi
Many many thanks, As i came to know the other angle!!!
Manaspoothirthigaa Kruthagnathalu:)sumahttps://www.blogger.com/profile/04719162402322853324noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-80747076473018735002013-06-05T13:13:43.958+05:302013-06-05T13:13:43.958+05:30 హరి రామ్ గారికి , Anonymous గారికి కృతజ్ఞతలు ! హరి రామ్ గారికి , Anonymous గారికి కృతజ్ఞతలు !వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-69278898679571642602013-06-05T13:11:51.132+05:302013-06-05T13:11:51.132+05:30మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి.మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి.వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-25420048441541549482013-06-05T13:09:38.767+05:302013-06-05T13:09:38.767+05:30కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు.
కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు.
వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-92175466442916859612013-06-05T13:07:51.612+05:302013-06-05T13:07:51.612+05:30Thank you Srinivasa Rao garu !Sorry for the delaye...Thank you Srinivasa Rao garu !Sorry for the delayed reply(I was away on vacation).It is nice to know that busy doctors like you still make some time to read literature !వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-89144903646177902052013-05-15T02:26:47.925+05:302013-05-15T02:26:47.925+05:30Excellent Story..Excellent Story..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-66983406782101732092013-05-14T17:42:01.022+05:302013-05-14T17:42:01.022+05:30కధ చాలా బాగుంది లక్ష్మి గారు. కౌమార దశలొ పిల్లల ఆల...కధ చాలా బాగుంది లక్ష్మి గారు. కౌమార దశలొ పిల్లల ఆలొచలు చాలా చక్కగా ప్రతిబింబించారు. నా స్నేహితులందరితో పంచుకుంటాను. Ramhttps://www.blogger.com/profile/09650661995826696365noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-68920984411400510112013-05-14T17:41:45.354+05:302013-05-14T17:41:45.354+05:30కధ చాలా బాగుంది లక్ష్మి గారు. కౌమార దశలొ పిల్లల ఆల...కధ చాలా బాగుంది లక్ష్మి గారు. కౌమార దశలొ పిల్లల ఆలొచలు చాలా చక్కగా ప్రతిబింబించారు. నా స్నేహితులందరితో పంచుకుంటాను. Ramhttps://www.blogger.com/profile/09650661995826696365noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-50381242530113814192013-05-14T17:26:39.512+05:302013-05-14T17:26:39.512+05:30కథ చాలా బాగుందండి. నాణానికి రెండో వైపు చూపెడుతూ ఇప...కథ చాలా బాగుందండి. నాణానికి రెండో వైపు చూపెడుతూ ఇప్పటి చాలా మంది తల్లిదండ్రుల మానసిక స్థితిని..కొంత మంది పిల్లల్లో ఉండే బాధ్యతా రాహిత్యాన్ని చాలా ప్రభావవంతంగా చెప్పారు.

సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-91364592655843395082013-05-14T12:47:51.854+05:302013-05-14T12:47:51.854+05:30Exactly! నేనూ ముందర 'హమ్మో.. మరొక IIT coaching...Exactly! నేనూ ముందర 'హమ్మో.. మరొక IIT coaching, పిల్లల మీద తల్లిదండ్రుల జులుం, పీడిత పిల్లలు.. ' వద్దు అనుకుని చదవలేదు. చాలా బాగా రాశారు. అభినందనలు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-38912869447906014112013-05-14T10:15:52.913+05:302013-05-14T10:15:52.913+05:30నాక్కూడా పై వాక్యం చాలా నచ్చిందండీ. కథ కూడా బాగుంద...నాక్కూడా పై వాక్యం చాలా నచ్చిందండీ. కథ కూడా బాగుంది. Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-49980970667390353182013-04-26T13:56:55.848+05:302013-04-26T13:56:55.848+05:30Thank you sir,your feed back is important and usef...Thank you sir,your feed back is important and useful to me.వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-7443559446078917342013-04-24T11:58:25.255+05:302013-04-24T11:58:25.255+05:30AMMA NANNA OKA COLLEGE ABBAYI is an excellent stor...AMMA NANNA OKA COLLEGE ABBAYI is an excellent story written by Smt.Varanasi.Nagalakshmi.The story depicted the psychology of a disinterested student, an anxious and highly aspiring mother and a helpless father. The psychiatric doctor is apart from her professional expertise is very pragmatic in dealing the critical situation of the three involved in the problem.
Nagalakshmi garu gave a real picture of the Hi-Fi parents on the parents day in the college.In conclusion the sketch is an eye opening for the unpragmatic and very ambitious parents and aimless students with casual living.
I wish Smt.Varanasi.Nagalakshmi to continue take up social problems and make the concern to think seriously.PATURI.KOTESWRARAO,Rtd,Executive Director,VignanGroupnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-89637774320006987542013-04-24T08:45:37.466+05:302013-04-24T08:45:37.466+05:30శ్రీనివాస రావు గారికి,నాగార్జున గారికి థన్యవాదాలు ...శ్రీనివాస రావు గారికి,నాగార్జున గారికి థన్యవాదాలు !
వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-19296303413144417242013-04-23T22:36:03.747+05:302013-04-23T22:36:03.747+05:30చాలా బాగుంది. కథ మొదట్లో రొటీన్ స్టోరీనే కదా అనుకు...చాలా బాగుంది. కథ మొదట్లో రొటీన్ స్టోరీనే కదా అనుకున్నాను కాని ముందుకు సాగుతున్న కొద్దీ ఆపకుండా చదివించారు. సూపర్ !..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-7087763731775904132013-04-23T17:39:13.777+05:302013-04-23T17:39:13.777+05:30Nagalaxmi garu...First of all let me congratulate ...Nagalaxmi garu...First of all let me congratulate for writing the PRIZE WINNING STORY.. for a reputed Telugu magazine. I used to purchase the telugu magazines and read the stories from which I learned a lot from the good stories.. and I can tell your AMMA NAANNA O COLLEGE ABBAYI is one among those good stories and ofcourse ..anduke prize vachindi...Its really very good to read the story..and I can see the experience and expertise of a writer in the sentences. HATS OFF TO YOU NAGALAXMI GARU......Kandal sreenivsa rao sreenivasa raohttp://vanalakshmi.blogspot.in/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-35800027685996170412013-04-22T22:57:59.858+05:302013-04-22T22:57:59.858+05:30ప్రణిత గారు, మీకు నచ్చినందుకు సంతోషం...మీ అమ్మాయిక...ప్రణిత గారు, మీకు నచ్చినందుకు సంతోషం...మీ అమ్మాయికి చదివి వినిపిస్తానన్నందుకు మరింత సంతోషం ! సమయం వెచ్చించి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు !వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.com