tag:blogger.com,1999:blog-1890307190383107474.post2984291548084461057..comments2023-12-12T16:27:57.444+05:30Comments on

వానచినుకులు  : వారణాసి నాగలక్ష్మిhttp://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1890307190383107474.post-7972701801607466032019-12-10T23:16:18.776+05:302019-12-10T23:16:18.776+05:30థాంక్యూ రాధికా. మీ స్పందనకి జవాబివ్వలేదని ఇప్పుడే ...థాంక్యూ రాధికా. మీ స్పందనకి జవాబివ్వలేదని ఇప్పుడే గుర్తించాను.వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-35236506277825818712014-03-13T23:41:40.251+05:302014-03-13T23:41:40.251+05:30చాలా ఆలస్యంగా చూసాను మీ స్పందన లలిత గారు ! Thank y...చాలా ఆలస్యంగా చూసాను మీ స్పందన లలిత గారు ! Thank you !
వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-71251537337855301392013-06-30T23:27:20.089+05:302013-06-30T23:27:20.089+05:30నాగలక్ష్మిగారూ,
కథ చాలా బాగుంది. ముఖ్యంగా మనుషుల ...నాగలక్ష్మిగారూ,
కథ చాలా బాగుంది. ముఖ్యంగా మనుషుల మధ్య మమతానుబంధాల వారధిని నిలుపుకోవాలని సోదాహరణంగా చూపించారు. కథాసంకలనంలో ఈ కథ చేర్చబడినందుకు అభినందనలు.
శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-89899701047991400132013-06-23T12:09:03.591+05:302013-06-23T12:09:03.591+05:30తప్పకుండా నరేన్ గారు.ఎవరి పరిధిలో వారు ఈ సమస్యకి ప...తప్పకుండా నరేన్ గారు.ఎవరి పరిధిలో వారు ఈ సమస్యకి పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నా ర్ధకమే !వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-45994739042461607922013-06-23T01:25:55.137+05:302013-06-23T01:25:55.137+05:30మీ పాట స్పూర్తితో మీరే కధ వ్రాశారని తెలిసి ఆశ్చర్య...మీ పాట స్పూర్తితో మీరే కధ వ్రాశారని తెలిసి ఆశ్చర్యంగా అనిపించింది.
పాట చాలా బాగుంది.
"జాతికి మూలం, సమతా భావం....సమస్త జగతికి,అది సౌభాగ్యం...." అనే పాట ఒక సారి విన్నాను.
సమస్త జీవజాల మనుగడకు కూడా మనిషి స్వార్ధం గొడ్డలిపెట్టు కాకూడదని కేదార్-నాధ్ మృత్యుఘోష మరోసారి స్పష్టం చేసింది.
మీ 'చూస్తూనే ఉండకండి...XXX టి.వి.' కధ లో సమస్య, దానికి సొల్యూషన్ కూడా ఇచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కూడా మంచి కధలు సొల్యూషన్స్ గా రావాలనిపిస్తోంది.

నరేన్.

scientificpoethttps://www.blogger.com/profile/14725910875003465565noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-30435196635237908022013-06-22T11:22:19.389+05:302013-06-22T11:22:19.389+05:30నరేన్ గారు, కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం ! ఎందు...నరేన్ గారు, కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం ! ఎందుకు నచ్చిందో శ్రద్ధగా వివరించినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

నా కిష్టమైన పాట ఒకటి ఉంది (నేను రాసినదే అనుకోండి )...

ప // మనిషికో మనిషి తోడుంటే
మనుగడ సులభం !
మనసున్న మనిషందించే
మమతే మధురం !

చ // పంచుకున్న ప్రతిభావం పెంచుతుంది ప్రమోదం
వ్యాపించని సుగంధం కాదా మరి వ్యర్ధం ?
వ్యక్తమవని ప్రేమభావం వాడలేని గుప్త ధనం
మనసు విప్పి మాటాడాలి మమతల రుచి చవి చూడాలి

చ// ఆ దరి ఈదరినీ కలిపే అందమైన వంతెన కన్నా
మనుషులనే ఏకం చేసే మమతల వారధి మిన్న !
మానవతా భావం పెంచే మార్గమే మన లక్ష్యం
మనసుల్లో శాంతి ని పంచే ప్రతి యత్నపు ఫలితం హర్షం !

'కథ-2012 కథా సంకలనం లో కథా నేపథ్యం వివరరించమని అడిగితే ఈ పాట గురించి ప్రస్తావించి ఈ ఇతివృత్తంతో ఒక కథ రాయాలనుకోవడం ,కథా నేపధ్యం గురించి వెతుకుతుండగా హృషీ కేష్ వెళ్ళడం జరిగిందనీ; వెనక్కి తిరిగి వచ్చిన వెంటనే ఒక వారంలో ఈకథ రాసి పంపాననీ చెప్పాను. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మనసులో అలాగే ఉన్నాయి.అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మనసు కలచివేస్తోంది. ఎ టెక్నాలజీ అక్కర్లేని ప్రకృతి నియమానుసారం క్రమశిక్షణతో నడిచిపోతుంటే మానవులం మనం మాత్రం విచ్చలవిడిగా ఎంతటి విలయానికి కారకులవుతున్నాం ! Ecological balance ని ఇష్టం వచ్చినట్టు చెదరగొట్టి మనం ప్రశాంతం గా జీవించ గాలుగుతామని మనకెంత నమ్మకం ? ?
ఏమైనా మీ స్పందనకు అనేక ధన్యవాదాలు ! వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-23577785442125651802013-06-22T01:51:02.459+05:302013-06-22T01:51:02.459+05:30నాగలక్ష్మి గారు,
మూడు తరాల ప్రతినిధులను, వారి తత్వ...నాగలక్ష్మి గారు,
మూడు తరాల ప్రతినిధులను, వారి తత్వాలను అద్భుతంగా చిత్రించారు.
ఆశ్చర్యంగా, కావలసిన దేదో లోపించినట్టున్న నాలుగు పాత్రలకు మధ్య, అంతుచిక్కని ఆనందాన్నిచ్చే ప్రేమల వారధి సజీవంగా ఉంది (ఏర్పడింది). అది అనేకమందికి దక్కనిదానినేదో ఈ నలుగురికీ దక్కేట్టు చేసి వారి జీవితాలకు వెలుగులు ఇచ్చింది.
ఋషీకేష్ కి దగ్గరనిపించేలా వారణాసి (కాశీ), అక్కడి గంగా తీరం, యాత్రికులు, పర్యాటకులు వీళ్ళని దగ్గరగా అనేక సార్లు చూసిన నా రెండేళ్ళ అనుభవం, అనుబంధం ఈ కధను దగ్గరగా మరింత ఇష్టంగా చదివేట్టు చేసింది.
ఈ క్రింది రెండు వాక్యాలూ చాలా బాగున్నాయి. కధలో కలిసిపోతూ మనుషుల మధ్య అనుబంధం గురించి చక్కటి మాటలు చెప్పాయి.
'హఠాత్తుగా ఆయన నిష్క్రమించేసరికి పిడుగుపాటుకి చెట్టు మాయమైతే దానినల్లుకున్న తీగలా కుప్పకూలిపోయిందావిడ.'
"నాన్న ఎప్పుడూ చెప్తారు మనం ఫామిలీ కనక ఒకళ్ళకోసం ఒకళ్ళు కొన్ని పనులు ఇష్టం లేకపోయినా ప్రేమతో చెయ్యాలని"
అద్భుతమైన కధ కు కధ-2012 లో స్థానం దక్కడం సముచితమైన పరిణామమని అనిపించింది.
అభినందనలు...మరియు ధన్యవాదాలు.
నారాయణ.

scientificpoethttps://www.blogger.com/profile/14725910875003465565noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-19979454136342461832012-11-20T15:29:06.808+05:302012-11-20T15:29:06.808+05:30కథ బాగుంది నాగలక్ష్మీ. కథ బాగుంది నాగలక్ష్మీ. టి. శ్రీవల్లీ రాధికhttps://www.blogger.com/profile/15292947992220276375noreply@blogger.com