tag:blogger.com,1999:blog-1890307190383107474.post1362714595601912968..comments2023-12-12T16:27:57.444+05:30Comments on

వానచినుకులు  : Oka Maataవారణాసి నాగలక్ష్మిhttp://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1890307190383107474.post-80644249793044938502023-12-12T16:27:57.444+05:302023-12-12T16:27:57.444+05:30పలికే నాలుకదే. మాటకంత శక్తి పలికే వ్యక్తిని బట్టే ...పలికే నాలుకదే. మాటకంత శక్తి పలికే వ్యక్తిని బట్టే కదండి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-31569924971276313352010-07-12T23:58:29.596+05:302010-07-12T23:58:29.596+05:30కవిత చాలా బాగుందండి.. మాట మంత్రమై శాసించినా... శాప...కవిత చాలా బాగుందండి.. మాట మంత్రమై శాసించినా... శాపమై వెంటాడినా... శాసనమై ఆటాడినా.. మాట మంత్రాక్షరమై జీవన వేణువు లూదినా..ఏది చేసినా మాట ప్రతిభ.... పలికించే నాలుకదా వినే మనసుదా?భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-3516481480679641852010-07-09T21:40:49.074+05:302010-07-09T21:40:49.074+05:30ధన్య వాదాలు ప్రసాద్ గారు!
రాకేశ్వర రావు గారు,మాట ...ధన్య వాదాలు ప్రసాద్ గారు!

రాకేశ్వర రావు గారు,మాట మహా మంత్రమవడం ఎపుడో అరుదుగా జరుగుతుందనే ఉద్దేశ్యం తో అలా రాశాను .బ్లాగ్ లోని వానచినుకులు నావే గాని ఈకవితకు బొమ్మమాత్రం నది పత్రిక లో కరుణాకర్ గారు వేసారు.వారణాసి నాగలక్ష్మిhttps://www.blogger.com/profile/07855808123800466593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-1824385646551507992010-07-09T12:19:28.283+05:302010-07-09T12:19:28.283+05:30కవితకు బొమ్మలు అంతబాగా నప్పలేదు । ప్రత్యేకించి ఎపు...కవితకు బొమ్మలు అంతబాగా నప్పలేదు । ప్రత్యేకించి ఎపుడో అఱుదుగానొకసారి అన్న మాట తరువాతి పాఠ్యానికి నప్పులేదు। ఉత్త కవిత చాలా బాగుంది।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-1890307190383107474.post-88098358107752155692010-07-09T03:43:58.269+05:302010-07-09T03:43:58.269+05:30meeku subhabhinandanalu
mee blog paridhi vistarinc...meeku subhabhinandanalu
mee blog paridhi vistarinchi
naa vanti endaro pravaasandhra telugu bashaabhimaanulaku nayanaanandam kaliginchaalani abhilashistoo...
oka pravaasaandhrudu.Anonymoushttps://www.blogger.com/profile/13410228455685604272noreply@blogger.com